Rahul Sankrityan: డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ – హీరో విజయ్ దేవరకొండలది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘టాక్సీవాలా’ సినిమా బాక్సిఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో ‘వీడీ 14′(వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోంది. ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్‌కు రిక్వెస్ట్స్ పంపుతున్నారు. ఇంతకీ ఆ రిక్వెస్ట్స్ ఏమిటో తెలుసా.. ఈసారి పక్కగా తమ…