Home
Mythri Movie Makers
Mythri Movie Makers News
-
ఆ తమిళ దర్శకుడికి మైత్రి వారి భారీ రెమ్యూనరేషన్ ?
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ భారతదేశంలోని ప్రతిభావంతులైన దర్శకులలో ఒకరు. 2016లో ‘ఏవియల్’ అనే చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా కథలపై మంచి పట్టు, అద్భుతమైన చిత్రనిర్మాణ నైపుణ్యాలతో అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. కార్తీ నటించిన “ఖైదీ” చిత్రంతో ఈ దర్శకుడికి భారీ క్రేజ్ వచ్చింది. దీంతో తలపతి విజయ్ “మాస్టర్” చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని పొందాడు. కాగా కనగరాజ్ త్వరలోనే తెలుగు, తమిళ ద్విభాషా ప్రాజెక్టుతో టాలీవుడ్ తెరంగ్రేటం చేయనున్నట్టు కొంత… -
మైత్రి మూవీ మేకర్స్ తో వైష్ణవ్ తేజ్… మరో 2 సినిమాలు…!
మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుస ప్రాజెక్టులను చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి, అఖిల్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన మైత్రి వారు ఇప్పుడు మెగా హీరోతో మరో ప్రాజెక్టుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో మైత్రి మూవీ మేకర్స్ రెండు ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ ‘ఉప్పెన’ను నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్.…
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!