రామాయణ, మహాభారత గాధలను బ్లాక్ అండ్ వైట్ రోజులనుండి ఈస్ట్ మన్ కలర్ లో చూపించిన చరిత్ర టాలీవుడ్‌ది. ఇక ఇతిహాసాల విషయంలో తెలుగు ఇండస్ట్రీ చేసినన్నీ మూవీస్ మరో ఇండస్ట్రీ టచ్ చేయలేదు. చెప్పాలంటే తొలి రామాయణ ఇతిహాసాన్ని, మహాభారత గాధలను, భక్త ప్రహ్దాదలాంటి ఎపిక్ చిత్రాలను బిగ్ స్క్రీన్‌పై ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఘనత తెలుగు చిత్ర పరిశ్రమది. కానీ కమర్షియల్ మోజుతో పాన్ ఇండియా మోజులో పడి ఎవరూ చూస్తారులే అని ఈ…
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఓ పాథలాజికల్ ఫిల్మ్ రావాల్సి ఉంది. కానీ బన్నీ.. ముందు అట్లీ ప్రాజెక్ట్‌ను మొదట పట్టాలెక్కించాడు. దీంతో త్రివిక్రమ్ సందిగ్ధంలో పడ్డాడు. మొదట అల్లు అర్జున్ కోసం ఎదురుచూసినప్పటికి అతని నుంచి క్లారిటీ రాకపోవడంతో, త్రివిక్రమ్ ఈ పౌరాణిక కథను ఎన్టీఆర్ తో చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి త్రివిక్రమ్ ఈ మైథలాజికల్ ఫిల్మ్‌ని మొదట తారక్‌తోనే చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.…