Home
Mysskin
Mysskin News
-
I Am Game: జియోహాట్‌స్టార్‌లోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
I Am Game: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన భారీ ఫాంటసీ యాక్షన్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ ఎట్టకేలకు ఓటీటీ బాట పట్టింది. థియేటర్లలో రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌లో నవంబర్ 6 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. కేవలం మలయాళానికే పరిమితం కాకుండా.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా… -
Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్..
Keerthy Suresh: పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్, ఇప్పుడు గేర్ మార్చి వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. కేవలం రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా, మొన్నటికి మొన్న నాని ‘ది ప్యారడైజ్’లో స్పెషల్ సాంగ్‌తో దుమ్ములేపిన ఈ ముద్దుగుమ్మ, అటు ‘డోరతీ’లో కాసేపే కనిపించినా ఇంపాక్ట్ చూపించింది. ఇక త్వరలోనే ‘అక్క’ అనే వెబ్ సిరీస్‌లో నెవర్ బిఫోర్ లేడీ గ్యాంగ్‌స్టర్ అవతారంలో అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో పలకరించబోతోంది.… -
Train : ‘ట్రైన్’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది!
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు శృతి హాసన్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ట్రైన్’ (Train). ప్రముఖ దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే మ్యూజికల్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘కన్నకుళికారా’ నేడు విడుదల కాబోతోంది. Also Read : Jagapathi Babu : పెళ్లి వీడియో తో షాక్ ఇచ్చిన జగపతి బాబు.. వీడియో వైరల్ ఈ… -
Star Hero : ప్లాప్ దర్శకులకు పిలిచి మరి అవకాశాలు ఇస్తున్న స్టార్ హీరో
ఇంతటి స్టార్ డైరెక్టర్ అయిన సరే ప్లాప్ వస్తే ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చేందుకు వెనుకాముందు ఆలోచిస్తుంటారు హీరోలు. అలాంటిది తలైవన్ తలైవితో హిట్ ట్రాక్ ఎక్కిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వరుసగా ప్లాప్ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో డిజాస్టర్ చూసిన పూరీ జగన్నాథ్ స్టోరీ నచ్చి ఠక్కున ఓకే చెప్పిన ఈ వర్సటైల్ యాక్టర్.. ఇప్పుడు మరో ఫేడవుట్ దర్శకుడ్ని లైన్లో పెట్టినట్లు సమాచారం. ఒకప్పుడు అజిత్… -
Mysskin : ఆరు సంవత్సరాల తర్వాత సినిమా డైరెక్షన్ చేస్తున్న వివాదాస్పద డైరెక్టర్
ఆ డైరెక్టర్ లో మస్త్ టాలెంట్ ఉంది. స్క్రీన్ ప్లే రాస్తే అదిరిపోవాల్సిందే. నాట్ ఓన్లీ డైరెక్టర్ రీసెంట్ టైమ్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు ఈ మూడు బాధ్యతలను మోస్తూ చాలా గ్యాప్ తర్వాత ఓ సినిమాతో వస్తున్నాడు. కోలీవుడ్ వెర్సటైల్ అండ్ టాలెంట్ దర్శకుల్లో ఒకరు మిస్కిన్. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 90 పర్సెంట్ సక్సెస్ రేష్యో ఉన్న డైరెక్టర్. చితిరం పేసుతాడీతో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టాడు… -
Poorna: పూర్ణతో ఎఫైర్ అంటగడుతున్నారు.. డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్
Poorna: శ్రీ మహాలక్ష్మి సినిమాతో ఎలుగుతెరకు పరిచయమైన బ్యూటీ పూర్ణ. కేరళ ముస్లిం అయినా కూడా అచ్చతెలుగు ఆడపడుచులా కనిపిస్తుంది. సీమ టపాకాయ్, అవును, అవును 2 లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది. -
Vijay Setupathi: ట్రైన్.. మరో థ్రిల్లర్ తో వస్తున్న విజయ్ సేతుపతి
Vijay Setupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరోగానే కాకుండా కథ నచ్చితే విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో కూడా నటిస్తూ నటుడిగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే విజయ్ సేతుపతి చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో బాలీవుడ్ మెర్రీ క్రిస్టమస్ ఒకటి. వచ్చే ఏడాది అది రిలీజ్ కు రెడీ అవుతుంది. -
Vishal: ఆ డైరెక్టర్ పెట్టిన ఇబ్బందులు.. వేరే హీరో అయితే గుండెపోటుతో చచ్చేవాడు
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ .. ఈ మధ్య కోలీవుడ్ ను షేక్ ఆడిస్తున్నాడు. నిర్మాతల గురించి, డైరెక్టర్ల గురించి నిజాలు చెప్పి కోలీవుడ్ మేకర్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. మొన్నటికి మొన్న నిర్మాతలు హీరోలతో ఎలా ఆడుకొనేవారో.. ఎంతలా ఇబ్బంది పెట్టేవారో చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. -
Mysskin: పాపులర్ స్టార్స్ తో మిస్కిన్ ‘పిశాచి-2’… ఫస్ట్ సింగల్ విడుదల!
విలక్షణ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వం వహించిన ‘పిశాచి’ తెలుగు, తమిళ భాషల్లో చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మిస్కిన్ ‘పిశాచి2’ తో ప్రేక్షకుల ముందుకు మరోసారి వస్తున్నారు. ఇది ‘పిశాచి’కి సీక్వెల్ కాదు. అయితే అదే జోనర్లో తెరకెక్కుతోంది. ‘పిశాచి’ చిత్రంలో కొత్త నటీనటులతో వచ్చింది. అయితే రెండవ ఫ్రాంచైజీలో ఆండ్రియా జెరెమియా, విజయ్ సేతుపతి, సంతోష్ ప్రతాప్, పూర్ణ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘దిల్’ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్… -
Pisachi-2 Teaser : నగ్నంగా కనిపించిన స్టార్ హీరోయిన్.. ?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుడిని మూడు గంటలు సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టగల సత్తా ఉన్న డైరెక్టర్. నటుడిగా దర్శకుడిగా తనదైన శైలి చిత్రాలని రూపొందిస్తున్న మిస్కిన్ తాజా చిత్రం పిశాచి 2. 2014 లో వచ్చిన పిశాచి చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ చిత్రంలో ఆండ్రియా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.,. పూర్ణ, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ…
తాజావార్తలు
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!