Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మైసా అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో చేస్తోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ ఎన్నడూ నా ధైర్యాన్ని కోల్పోలేదు. నాకు దయాగుణం ఎక్కువే. దాని వల్ల నాకు ఉపయోగం లేదని తెలుసు. కానీ నా చుట్టూ…