నాగ చైతన్యతో నాలుగేళ్ల వివాహ బంధాన్ని విడాకుల ద్వారా తెంచుకున్న సమంత ఆ బాధ నుంచి కోలుకుని జీవితంలో ముందుకు సాగాలని ప్రయత్నిస్తోంది. అన్నీ మర్చిపోయి మళ్ళీ పనిలో పడడానికి ముందు సామ్ ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్లడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చూస్తూనే ఉన్నాము. అయితే విడాకులు తీసుకునే ముందు �