Rangareddy: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో మైనర్ బాలుడి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆ బాలుడిని పంకజ్ పాశ్వాన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పంకజ్ పాశ్వాన్‌ను అరెస్టు చేశారు.
వరుసకు బాబాయ్.. తండ్రి తర్వాత తండ్రిలా కాపాడాల్సిన వాడు. కానీ పసిపిల్లాడిని కిరాతకంగా చంపేశాడు. మైలార్ దేవ్ పల్లి లో నాలుగు సంవత్సరాల బాలుడు లక్ష్మీ నరసింహను హత మార్చిన కసాయి బాబాయి వీరేశంను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. హంతకుడు బాలుడి తల్లి మహేశ్వరి చెల్లి భర్త. స్వయానా మరిది కావడం గమనించా�