Arakan Army: పాకిస్థాన్ నుంచి విడిపోయిన తర్వాత 1971లో బంగ్లాదేశ్ భారత్ సహాయంతో ప్రత్యేక దేశంగా అవతరించింది. తాజాగా మరోమారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. బంగ్లాదేశ్‌కు సంబంధించి అరకాన్ ఆర్మీ దేశ విభజనకు ప్రమాదకరమైన ప్రణాళిక రచిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. రఖైన్‌లో ప్రత్యేక దేశాన్ని సృష్టించి బంగ్లాదేశ్‌ను విచ్ఛిన్నం చేయడానికి అరకాన్ ఆర్మీ యోధులు రహస్య మిషన్‌లో పనిచేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అరకాన్ ఆర్మీ బంగ్లాదేశ్-మయన్మార్…