తెలుగు సినిమా కథలను జపాన్‌తో లింక్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా జపాన్ కథతోనే రూపుదిద్దుకోనుంది. ఓజీ పూర్వీకులు ఇండియా నుంచి జపాన్ వెళ్లి సెటిలవుతారు. అక్కడే గురువు దగ్గర యుద్ధకళ విద్యలు నేర్చుకుంటాడు హీరో. చిన్నప్పుడే బాంబే వచ్చేసి గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. ఇలా ఓజీ కథను జపాన్‌తో లింక్ చేసి స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక ఓజీ కంటే ముందే…