Gautham Vasudev Menon: శింబు హీరోగా నటించిన 'ముత్తు' మూవీకి ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుందని, ఇది పబ్లిసిటీ స్టంట్ కాదని దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తెలిపాడు. ఈ నెల 17న మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన తెలుగు మీడియాతో జూమ్ కాల్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా గౌతమ్ పలు ఆసక్తికరమైన విషయాలను వివరించారు.
Ram New Movie: ఇటీవలే ఉస్తాద్ రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామితో 'ది వారియర్' మూవీ చేశాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ ఒకటి చేస్తున్నాడు.