మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ముస్లిం యువకుడు హిందూ మతాన్ని స్వీకరించాడు. అనంతరం ఫాజిల్ ఖాన్ గా ఉన్న తన పేరును అమన్ రాయ్ గా మార్చుకున్నాడు. మతం మారిన తర్వాత తన ప్రేయసి సోనాలిని వివాహం చేసుకున్నాడు.
వారణాసిలోని జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లో పూజించే హక్కును కోరుతూ హిందువులు చేసిన విజ్ఞప్తిని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. వారణాసిలోని జ్ఞానవాపిలో కొలువై ఉన్న శృంగార గౌరీని నిత్య పూజించే హక్కు విషయంలో హిందూ పక్షానికి అనుకూలంగా నిర్ణయం వచ్చింది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అతిక్ అహ్మద్ హత్యపై విపక్ష నేతలు యూపీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ప్రయరాజ్‌లో అతిక్-అష్రాఫ్ హత్య కేసుపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై నిరంతరం దాడి చేస్తున్నాయి. అతిక్ హత్యపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. �
Good News From KCR: రంజాన్ మాసం ఆరంభం కానుండడంతో రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. కుటుంబంతో కలిసి రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ముస్లిం సోదరులకు సూచించారు.
Facebook Love: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు హిందువుగా నటిస్తూ సోషల్ మీడియాలో యువతితో స్నేహం చేశాడు. ఆ తర్వాత శీతల పానీయంలో గుంజి మందు(మత్తుమందు) వేసి చిత్రహింసలకు గురిచేశారు.
Manipal University : బెంగుళూరులో ఓ స్టూడెంట్ ను ప్రొఫెసర్ టెర్రరిస్టు అని పిలవడం వైరల్ అయింది. చివరకు అతడు సస్పెండుకు గురయ్యారు. మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక ప్రొఫెసర్ తరగతిలో ఒక ముస్లిం విద్యార్థిని 'టెర్రరిస్ట్'గా పిలిచాడు.
అతివాద సంస్థ ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా'(పీఎఫ్ఐ)ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… సంస్థ సభ్యులకు ముష్కర ముఠాలతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద ఈ మేరకు చర్యలు తీసుకుంది… తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని.. ఐదేళ్ల పాటు నిషేధం కొనసా�
ముస్లిం యువతుల వివాహాలపై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పులో పేర్కొంది. 21 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల యువతి కుటుంబ సభ్యుల నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ముస్�