భారతదేశంలో ముస్లిం జనాభా పెరుగుతోంది. ఇదే సమయంలో హిందూ జనాభా తగ్గుతూ వస్తోంది. ఈ విషయం ఊరకే చెప్పట్లేదు. లెక్కలు చెబుతున్న వాస్తవాలు. ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన అధ్యయంలో ఈ విషయం వెల్లడైంది. పదేళ్లకోసారి జరిగే జనగణన, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డాటాను పరిశీలించి తాజా డాటా రూపొందించారు. గత ఆరు దశాబ్దాల కాలంలో మత కూర్పులో జరిగిన మార్పులు, అందుకు దారి తీసిన కారణాలను ఇందులో విశ్లేషించారు. 2021 జనాభా లెక్కలు అందు…