Muslim board slams SRK's Pathaan: వరసగా వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది బాలీవుడ్ బాద్షా లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’ పాట వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ పై హిందూ సంఘాలు, బీజేపీ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తోంది. దీపికా పదుకొణె ధరించిన కాషాయ రంగు బికినీపై హిందూ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాట చిత్రీకరణ ఉందని పలువురు అభ్యంతరం…