ఆహాలో మొదలైన తెలుగు ఇండియన్ ఐడిల్ నిదానంగా ఊపందుకుంటోంది. తాజాగా ఈ వీకెండ్ లో జరిగిన షోలో టాప్ 12 కంటెస్టెంట్స్ ను జడ్జెస్ ఎంపిక చేశారు. గతంలోనే గోల్డెన్ మైక్ ను పొందిన వారు ఈసారి పోటీకి డైరెక్ట్ గా రాగా, గోల్డెన్ టిక్కెట్ పొందిన వారు టాప్ 12 లిస్ట్ లో చోటు కోసం పోటీ పడాల్సి వచ్చింది. ఇందులో న్యాయనిర్ణేతలు శనివారం ధరంశెట్టి శ్రీనివాస్, వాగ్దేవి పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయి వారికి…