టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల అయి డిజాస్టర్ గా నిలిచింది. అయితే, ‘సైంధవ్’ మూవీ తర్వాత వెంకటేష్…తనకు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3′ వంటి మంచి హిట్స్ అందించిన అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. ఆల్రెడీ భీమ్స్ ఈ మూవీ మ్యూజిక్ వర్క్…