Vitamin D Foods: మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో విటమిన్ D అధికంగా ఉండే ఆహారాలు సహాయపడతాయి. మానసిక స్థితి, జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరును ప్రభావితం చేసే సెరోటోనిన్ ఇంకా డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి మద్దతు ఇవ్వడం ద్వారా మెదడు అభివృద్ధితో పాటు పనితీరులో విటమిన్ D కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మెదడులోని కణాలను దెబ్బతినకుండా రక్షించే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. తక్కువ స్థాయిలో విటమిన్ D కలిగి…
పుట్టగొడుగులు అన్ని సీజన్లలో మార్కెట్లో లభిస్తాయి. కానీ చలికాలంలో వీటిని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. పుట్టగొడుగు ఒక రకమైన ఫంగస్.. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులు తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. అంతేకాకుండా అనేక వ్యాధులను కూడా నివారిస్తుంది. ఇవి తింటే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
ఉద్యోగం చేస్తే డబ్బులు సరిపోవడం లేదని చాలా మంది బిజినెస్ లు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ముఖ్యంగా కొత్త పద్ధతులతో పంటలను పండిస్తూ అధిక లాభాలను పొందుతున్న వారు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు.. ఎటువంటి రిస్క్ లేకుండా ఉండే బిజినెస్ ని మీరు ఎంచుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా లక్షల్లో లాభాలు వస్తాయి. చందనం కి ఉన్న డిమాండ్ ఇంతా అంతా కాదు. చందనం తో లక్షల్లో ఆదాయాన్ని మనం సంపాదించుకోవచ్చు చందనంతో ఎన్నో రకాల…
వర్షాకాలం వచ్చిందంటే రకరకాల వ్యాదులు పలకరిస్తాయి.. మన ఎంతగా జాగ్రత్తగా ఉన్న సీజనల్ వ్యాదులు ప్రభలుతాయి.. అయితే ఆహారం వేడిగా తీసుకోవాలని కొన్ని ఆహారం పదార్థాలను పదే పదే వేడి చెయ్యడం వల్ల విషంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ పదార్థాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. చికెన్..పోషకాల గని. ప్రొటీన్ అపారంగా లభిస్తుంది. కానీ, రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకుని.. మళ్లీ మళ్లీ వేడి చేసినప్పుడు అందులోని ప్రొటీన్ రూపాంతరం చెందుతుంది. కొంతమేర…
ప్రముఖ నగరాల్లో ఇల్లు అద్దెకు దొరకడం కష్టంగా మారింది.. ఉద్యోగాలని, కుటుంబ పోషణ కోసం, వలస కూలీలు, వ్యాపారాలు చేసుకోవాలని ఇలా చాలామంది నగరాల వైపు పరుగులు పెడుతున్నారు..నగరాలకు వలస వెళ్లి ఏదో చిన్నపాటి ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు.. ఇలా ఎవరి స్థోమతకు తగ్గట్లు వాళ్ళు ఇల్లు తీసుకొని జీవనం సాగిస్తున్నారు..అయితే సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఎందుకు ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు.. ఎంత మంది ఉంటారు.. ఎక్కడ…