టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా కాలం గ్యాప్ తరువాత నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రతినిధి 2’. గతంలో సూపర్ హిట్ అయిన “ప్రతినిధి” సినిమాకు సీక్వెల్ గా “ప్రతినిధి 2 ” సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ గా కనిపించనున్నాడు. సిరీ లెల్లా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా మరియు సచిన్ ఖేడేకర్ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ…