లెజెండరీ సింగర్ ఎస్. జానకి గారి ఏకైక కుమారుడు మురళీ కృష్ణ (65) మరణించారు. ఈ విషాద వార్తను ప్రముఖ గాయని చిత్ర సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మురళీ కృష్ణ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ బాధాకరమైన సమయంలో జానకి అమ్మకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని చిత్ర ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. మురళీ కృష్ణకు భార్య ఉమా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. Also Read : ENE 2: ‘ఈ నగరానికి…