అఖిల్ అక్కినేని హీరోగా, మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లెనిన్’. అక్కినేని నాగార్జున, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తాజాగా ‘లెనిన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నిన్న (ఏప్రిల్ 8)న అఖిల్ పుట్టిన రోజును పురస్కరించుకుని లెనిన్ టైటిల్ �