Truck: ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌గఢ్ జిల్లాలోని ఖోపోలి సమీపంలో అదుపు తప్పిన ట్రక్కు 20 వాహనాలను ఢీకొట్టింది. కంటైనర్ ట్రక్కు ఘాట్ సెక్షన్‌లో వాలు నుంచి దిగుతుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ సంఘటన జరిగింది. నియంత్రణ కోల్పోయిన ట్రక్కు ముందున్న పదుల సంఖ్యలో వాహనాలనపు ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొనడంతో పలు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే చాలా మంది గాయపడ్డారు. Read Also: Srushti IVF…
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని జనాలను మెప్పిస్తున్నాయి.. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ లో బోర్ కొట్టకుండా తన అందమైన గొంతుతో పాట పాడారు.. అందుకు సంబందించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ముంబైకి చెందిన ఓ ఆటో డైవర్ అంధేరీ ట్రాఫిక్ సిగ్నల్‌ను కరోకే స్పాట్‌గా ఎలా మార్చాడో క్లిప్ చూపిస్తుంది.…