Home
Mumbai News
Mumbai News News
-
Imran Khan: అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్లో నిరసనలా?.. నటుడిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!
Imran Khan: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్పై బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనల్లో పాల్గొన్న కారణంగా, దేశం విడిచి పెట్టి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు.. ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డు కలిగి ఉన్నారని కోర్టు గుర్తుచేసింది. భారత… -
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్కు వచ్చిన వ్యక్తి మృతి..
CJP Protest: ముంబైలోని శివాజీ పార్క్ వద్ద శనివారం జరిగిన నిరసన ప్రదర్శనలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమానికి వేలాదిగా జనాలు తరలివచ్చారు. అయితే, ఈ ఆందోళనలోనే పాల్గొనేందుకు థానే నుంచి దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించి ముంబైలోని శివాజీ పార్క్కు వచ్చిన గోపాలకృష్ణ సుబ్బయ్య పిళ్లై (75) అనే వృద్ధుడు గుండెపోటుతో కన్నుమూశారు. థానేలోని… -
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
Mumbai Ganesh Idol Collapse: ముంబైలో గణేశోత్సవ సన్నాహాల వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. భూలేశ్వర్ ప్రాంతంలో గణేష్ ఆగమనం సందర్భంగా భారీ గణేశ విగ్రహం కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో 5, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు కూడా ఉన్నారు. శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో భూలేశ్వర్లోని బలరామ్ మర్చంట్ రోడ్డులో కబూతర్ఖానా సమీపంలోని జై అంబే చౌక్ వద్ద ఈ ప్రమాదం… -
Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలకు పొదుపు మంత్రం నేర్పిస్తోంది. నిన్నామొన్నటి దాకా హంగు, ఆర్భాటాలతో మెలిగిన నాయకులంతా ఇప్పుడు మధ్యప్రాచ్యం యుద్ధ పుణ్యమా అంటూ పొదుపు మంత్రం పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
Drugs Seize: భారతదేశాన్ని మాదకద్రవ్యాల రహిత దేశంగా మార్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ ప్రచారంలో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ముంబైలో ఎన్సీబీ అధికారులు జరిపిన మెరుపు దాడిలో అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 1,745 కోట్ల విలువైన భారీ కొకైన్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ ఆపరేషన్ దేశంలోని డ్రగ్స్ నెట్వర్క్లను దెబ్బతీయడంలో కీలక మైలురాయిగా నిలిచింది. ముంబై కేంద్రంగా సాగుతున్న… -
Vijaypat Singhania: 12 వేల కోట్ల ఆస్తి నుంచి అద్దె ఇంటి వరకు.. ఓ సంపన్నుడి కన్నీటి కథ!
Vijaypat Singhania: భారత పారిశ్రామిక రంగంలో ఒక శకాన్ని లిఖించిన రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయపత్ సింఘానియా (87) కన్నుమూశారు. శనివారం సాయంత్రం ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, రేమండ్ ప్రస్తుత ఛైర్మన్ గౌతమ్ సింఘానియా సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. రూ.12 వేల కోట్ల ఆస్తి నుంచి అద్దె ఇంటి వరకు ఓ సంపన్నుడి కన్నీటి కథ ఎలా సాగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: CM… -
Balloon Explosion: కళ్ల ముందు కనిపించిన మృత్యువు.. లిఫ్ట్లో పేలిన గ్యాస్ బెలూన్లు.. (వీడియో)
ముంబైలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లోని లిఫ్ట్లో అకస్మాత్తుగా బెలూన్స్ పేలిపోయాయి. ఈ భయానక దృశ్యం లిఫ్ట్లోని సీసీటీవీలో రికార్డ్ కాగా సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, తెల్లటి చొక్కా ధరించిన ఒక మహిళ, ఒక చిన్న ట్రాలీ బ్యాగ్ పట్టుకుని, మొదట లిఫ్ట్లోకి ప్రవేశించింది. ఆమె వెళ్లాల్సిన ఫ్లోర్ కోసం బటన్ను నొక్కింది. ఆమె వెనుక, డజనుకు పైగా బెలూన్స్ తో ఓ వ్యక్తి లోపలికి… -
Mumbai: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు
Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భాండుప్ పశ్చిమ స్టేషన్ రోడ్ పరిసరాల్లో BEST బస్సు రివర్స్ తీస్తున్న సమయంలో అదుపు తప్పి పలువురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. Russia Ukraine War: టెన్షన్.. టెన్షన్.. పుతిన్ నివాసం వద్ద ఉక్రెయిన్ డ్రోన్… -
Mumbai Local Train Blast: 19 ఏళ్ల తరువాత 12 మంది నిర్దోషులుగా విడుదల చేసిన బాంబే హైకోర్టు
Mumbai Local Train Blast: 2006లో భారతదేశాన్ని షాక్కు గురిచేసిన ముంబయి లోకల్ ట్రైన్ బాంబు దాడుల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 19 సంవత్సరాల తరువాత, ఈ కేసులో దోషులుగా ప్రకటించబడి శిక్షలు విధించబడిన 12 మందిని హైకోర్టు పూర్తిగా నిర్దోషులుగా విడుదల చేసింది. 2015లో ట్రయల్ కోర్టు ఈ కేసులో 12 మందిని దోషులుగా తేల్చి, వారిలో ఐదుగురికి మరణశిక్ష, మిగిలిన వారికి జీవితఖైదు విధించింది. అయితే తాజాగా బాంబే హైకోర్టు… -
NEET Score Scam: ముంబైలో వెలుగు చూసిన నీట్ స్కోర్ బాగోతం.. రూ. 90 లక్షలు డిమాండ్!
ముంబైలో నీట్ స్కోర్ బాగోతం వెలుగు చూసింది.. నీట్ స్కోర్ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది.. నీట్ స్కోర్ లను తారుమారు చేస్తామంటూ డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇద్దరు తల్లిదండ్రుల నుంచి రూ. 90 లక్షల వసూలు చేసినట్లు తెలిసింది. నిందితులు మహారాష్ట్రలోని సోలాపూర్, నవీ ముంబైకి చెందిన సందీప్ షా, సలీం పాటిల్ ను అరెస్ట్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) కల్పిత అధికారులతో సంబంధాలు ఉన్నాయని…
తాజావార్తలు
-
Devuthani Ekadashi 2026: నేడు దేవుని ఉత్థాన ఏకాదశి.. ఈ 5 తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట..!
-
PM Modi Warns Corporates: కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని మోడీ షాక్.. ఎంత ఇచ్చినా మీ ఆకలి తీరదా?
-
IND vs NZ: నికోల్స్ అజేయ సెంచరీ.. ఫిలిప్స్ శతకం.. తొలి ఇన్నింగ్స్ న్యూజిలాండ్ ఆలౌట్!
-
TDP ZP Chairman and Vice Chairman Candidates List: టీడీపీ జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..!
-
Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!