మహారాష్ట్ర రాజధానిలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ఓ ఆటో డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడు. ప్రస్తుతం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్ 21న ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉండటంతో, వాటిపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా స్థానికులతో…