ఈ సారి ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్, శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్ల మధ్య రేపు హై టెన్షన్ మ్యాచ్ కి అంతా సిద్ధమైంది. అయితే ఈ రెండు జట్లకు టైటిల్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత రికార్డుల్ని పరిశీలిస్తే ఎలిమినేటర్ ఆడిన జట్టు ఒక్కసారి మాత్రమే టైటిల్ గెలిచింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఘనత సాధించింది.
Mumbai Indians become first team to achieve 150 wins in T20 cricket: ముంబై ఇండియన్స్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో 150వ విజయంను నమోదు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందిన ముంబై.. ఈ అరుదైన ఫీట్ అందుకుంది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్(148) రెండో స్థానంలో ఉండగా.. టీమిండియా (144) మూడో స్థానములో ఉంది. లంకషైర్…