Samantha: ఈ మధ్యకాలంలో సమంత చేస్తున్న సినిమాల కంటే కూడా, ఎక్కువగా రాజ్ నిడుమోరుతో ఉన్న రిలేషన్ గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఒకపక్క నాగచైతన్య, శోభితను వివాహం చేసుకున్న తర్వాత, సమంత, రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తోందన్న వార్తలు అనూహ్యంగా తెర మీదకు వచ్చాయి.