Rajnikanth – Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ,సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ రాబోతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు అట్లీ గత ఏడాది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తెరకెక్కించాడు. జవాన్ సినిమా బిగ్గెస్ట్ విజయం…