గత కొంత కాలంగా సింగల్ స్క్రీన్ థియేటర్స్ ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతున్న విషయం తెలిసిందే. థియేటర్ యజమానులు ఎక్కువగా టికెట్‌లపై ఉన్న జీఎస్టి భారాన్ని సమస్యగా భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లలో మార్పులు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను గమనించి, జీఎస్టి రేట్లలో సానుకూల మార్పులు చేసింది. Also Read : Kantara Chapter 1: రిషబ్ లాంటి హీరోని నేను ఎక్కడ…