Job Scam: ఒక వ్యక్తికి ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడమే సాధ్యం కాదు. అలాంటిది ఒకరు ఏకంగా ఒకే సమయంలో వేరువేరు జిల్లాల్లో ఏకంగా ఆరు ఉద్యోగాలు చేశాడు. యూపీ ఆరోగ్య శాఖలో ఒకే పేరు, ఒకే చిరునామా ఉన్న వ్యక్తి ఒకే సమయంలో 6 వేర్వేరు జిల్లాల్లో 9 ఏళ్లుగా పనిచేసి రూ.3 కోట్లకు పైగా జీతం తీసుకున్నాడు. తొమ్మిదేళ్లుగా ఇంత జరుగుతున్న పట్టించుకున్న వాళ్లు లేరంటే ఎంత నిర్లక్ష్యం ఉందో చూడండి. అర్పిత్ అనే…