అమెజాన్ ప్రైమ్‌లో చౌర్య పాఠం’ సరికొత్త సంచలనం సృష్టించింది. ఏకంగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని అవలీలగా దాటేసి, డిజిటల్ వరల్డ్‌లో తనదైన ముద్ర వేసినట్టు సినిమా టీమ్ వెల్లడించింది. ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతూ, డిజిటల్ రికార్డులు బద్దలు కొడుతొంది. స్టార్ల హంగామా లేదు, భారీ సెట్టింగుల ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా ఈ సినిమా కథతోనే ఓటీటీ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. సినిమాలో హీరోగా నటించిన ఇంద్ర రామ్ తన మొదటి…
హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న గ్లోబల్ యాక్షన్ చిత్రం *ది ప్యారడైజ్* ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. *దసరా* బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ‘రా స్టేట్‌మెంట్’ గ్లింప్స్ విడుదలతో సినిమా చుట్టూ ఉన్న హైప్ మరింత పెరిగింది. తాజాగా, చిత్ర బృందం Kill నటుడు రాఘవ్ జుయల్‌ను ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేసింది. అతని పుట్టినరోజు సందర్భంగా…