విష్ణు మంచు ప్రధాన పాత్రలో రూపొందిన డివోషనల్ డ్రామా ‘కన్నప్ప’. తాజాగా థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విష్ణు కెరీర్‌లో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి టాక్‌ను అందుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో విష్ణు నటనకు ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా…
విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ శుక్రవారం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. శక్తివంతమైన కథ, గొప్ప తారాగణం, సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర బృందం హైదరాబాద్‌లో ఓ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.ఈ ఈవెంట్‌లో డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి, నటులు శివ బాలాజీ, కౌశల్, అర్పిత్ రంకా తదితరులు పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు…