Asia Cup 2025: దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ప్రకటించారు. స్పిన్ బౌలర్ల ఆధిపత్యం ఉన్న ఈ జట్టులో రషీద్‌తో పాటు నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఏఎం ఘజన్ఫర్ లతోపాటు అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ కూడా ఉన్నారు. గతేడాది ఆఫ్ఘనిస్తాన్ టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ వరకు చేరి జట్టు చరిత్ర సృష్టించింది. ఇక ఇటీవల జింబాబ్వే…
ముంబై ఇండియన్స్ తమ జట్టులో మార్పులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. అయితే.. అతని స్థానంలో ముంబై ఇండియన్స్.. ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌ను జట్టులోకి తీసుకుంది.
Mujeeb Ur Rahman has been replaced by Hazratullah Zazai: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 చేరి మంచి జోష్‌లో ఉన్న అఫ్గనిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. వేలి గాయం కారణంగా అతడు మెగా టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. ముజీబ్ స్థానంలో హజ్రతుల్లా జజాయ్ జట్టులోకి…
Mujeeb Ur Rahman Gets Hit Wicket Again in ODI Cricket: క్రికెట్ అనేది ఓ క్రేజీ గేమ్. ఈ గేమ్‌లో దురదృష్టం వెక్కిరిస్తే.. ఎంతటి టాప్ క్లాస్ బ్యాటర్ అయినా పెవిలియన్ చేరాల్సిందే. బౌలర్లు ఎంత ప్రయత్నించినా.. అవుట్ కాని బ్యాటర్లు కొన్నిసార్లు తమ స్వంత తప్పిదం వలన ‘సెల్ఫ్ అవుట్’ అవుతూ ఉంటారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇప్పటికే క్రికెట్ ఆటలో చోటుచేసుకున్నాయి. తాజాగా ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ దురదృష్టకర…