ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాల్లో హీరోగానూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం అతను ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు &