అగ్ర కథానాయకుడు చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు (MSG)’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చిరుతో పాటు టీమ్ మొత్తం ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ కీలక అప్‌డేట్ షేర్ చేశారు. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నయనతార పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆమె ఈ చిత్రంలో శశిరేఖ పాత్రలో కనిపించనున్నారు. Also Read : Peddi : రామ్…