MS Dhoni Heap Praise on Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై వరల్డ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌లో విరాట్ అత్యుత్తమ బ్యాటర్ అని కొనియాడాడు. భారత్ కోసం ఇద్దరం కలిసి చాన్నాళ్లు కలిసి ఆడామని, మైదానంలో తాము సహచరులం అని చెప్పాడు. సారథిగా అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన అనంతరం.. 2008లో మహీ సారథ్యంలోనే విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ధోనీ…
Virat Kohli Meets MS Dhoni after RCB vs CSK Match: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అనూహ్యంగా ప్లేఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే. చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)ను 27 పరుగుల తేడాతో ఓడించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. టాస్ నుంచే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. ఫినిషర్ ఎంఎస్ ధోనీని పెవిలియన్ చేర్చి.. అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది.…