Fan Reveals MS Dhoni’s Promise: ఐపీఎల్ 2024లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మధ్యలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైదానంలో ఉండగా.. ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చి మహీ పాదాలను తాకాడు. అనంతరం ధోనీ అతడిని �