MS Dhoni: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. రాబోయే ఐపీఎల్ సీజన్ లో ధోనీ ఆడటంపై ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు.
Robin Uthappa on MS Dhoni IPL Retirement: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఇటీవలే చెన్నైలో అడుగుపెట్టిన సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు.సీఎస్‌కేను ఆరోసారి విజేతగా నిలపాలని చూస్తున్నాడు. అయితే ఎప్పటిలానే మహీకి ఇదే చివరి సీజన్ అంటూ సోషల్…