విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ తమిళ్ మూవీ “రోమియో”.ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ సరసన మృణాళిని రవి హీరోయిన్ గా నటించించింది .అలాగే ఈ సినిమాలో వీటీవీ గణేశ్, యోగిబాబు, ఇళవరసు, తలైవాసల్ విజయ్ మరియు సుధ ముఖ్య పాత్రలు పోషించారు.రోమియో చిత్రాన్ని డైరెక్టర్ వినాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించారు.అలాగే ఈ మూవీని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించగా.. భరత్ ధనశేఖర్ మరియు రవి రోయ్‍స్టర్ సంగీతం అందించారు. విజయ్ ఆంటోనీ తన కెరీర్ లో…