బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా మంచి ఫేమ్ సంపాదించుకున్నప్పటకి.. ప్రజంట్ తన వివాదాస్పద మాటలతో తెగ వార్తల్లో నిలుస్తోంది. ఇటివల బిపాసా బసు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆమెను తిట్టిపోశారు. చివరికి బిపాసా కూడా రియాక్ట్ అవుతూ పరోక్షంగా ఆమెపై మండిపడింది. దీంతో మృణాల్ క్షమాపన కూడా చెప్పింది. అయితే తాజాగా ఈ సారి ఏకంగా అనుష్క శర్మను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కొత్త వివాదానికి…
ఇండస్ట్రీలో ఎవ్వరి అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేము. అందులోను బుల్లి తెర నుండి వెండితేపరపై స్టార్ అవ్వడం అంత ఈజీ కాదు. అందులో మృణాల్ ఒకరు. హింది సిరియల్స్ ద్యారా తెరపై ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చి .. తర్వాత టాలీవుడ్ లో ‘సీతరామం’ తో మరింత గుర్తింపు సంపాదించుకుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో శరీరాకృతి గురించి కామెంట్లు కొత్తేమీ కావు. కానీ, వాటికి జవాబు చెప్పడానికి మృణాల్ ఠాకూర్…