మృణాల్ ఠాకూర్, ధనుష్ ప్రేమలో ఉన్నట్టుగా గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు మరింత ఊతం ఇచ్చే విషయం ఒకటి తెర మీదకు వచ్చింది. నిజానికి హీరో హీరోయిన్లు కాస్త క్లోజ్ గా కనిపించినా వారి మధ్య ఏదో ఉందని వార్తలు వండి వడ్డించడం సర్వసాధారణం. ధనుష్ మృనాల్ విషయంలో కూడా అదే జరిగిందేమో అని అందరూ అనుకున్నారు.. కాబట్టి ఆ వార్తలు వచ్చినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకలకు ధనుష్…