ఆ మధ్య ‘సీతారామమ్’లో ఎంతో సంప్రదాయంగా కనిపించి మురిపించిన మృణాల్ ఠాకూర్ ఈ మధ్య రెండంటే రెండు పీసుల గుడ్డ కట్టుకొని, బికినీగా చెప్పి మరీ రచ్చ చేసింది. “పుట్టినప్పుడూ బట్ట కట్టలేదు… అది పోయేటపుడు మరి వెంటరాదు…” అంటూ వేదాంతసారం వినిపిస్తోంది మృణాల్. కంటికి కనిపించే మనుషులు- కనిపించని వారి మనసులు వేరుగా ఉంటాయనీ అంటోంది మృణాల్. కొందరు మనుషులు మాటలతోనే మాయ చేస్తారని, అలాంటివారు చిత్రసీమలో తరచూ తారసపడుతూ ఉంటారన్న సత్యాన్ని చాటిచెబుతోంది అమ్మడు.…
తెలుగు తెరపై ‘సీతారామం’ సినిమాతో ఒక పెయింటింగ్ లా కనిపించిన హీరోయిన్ ‘మృణాల్ ఠాకూర్’. డెబ్యుతోనే తన హోమ్లీ లుక్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన మృణాల్ ఠాకూర్, ఇప్పుడు మన దగ్గర మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం నాని పక్కన నటిస్తున్న మృణాల్, హిందీ చిత్ర పరిశ్రమలో కూడా బిజీగా ఉంది. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మృణాల్, కెరీర్ స్టార్ట్ అయ్యింది మరాఠా సినిమాల్లో. రెండు సినిమాలని…
‘సీతా రామం’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అందులో ‘సీత’ అలియాస్ ‘ప్రిన్సెస్ నూర్ జహాన్’ అందరికీ నచ్చింది. సీత రామం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ అన్నింటికన్నా పెద్ద కారణం మృణాల్ ఠాకూర్. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సీత పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ కి కనెక్ట్ అయ్యారు. చీరలో ఇంత అందం ఉందని నువ్వు కడితే కానీ తెలియలేదు సీత…