‘సీతారామం’ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ఇప్పుడు ఓ హాట్ టాపిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ‘మృణాల్ పెళ్లి చేసుకుందా?’ అనే ప్రశ్నతో సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కారణం.. ఆమె కాళ్లకు మెట్టెలు ధరించిన ఫోటో ఒకటి ఇటీవల వైరల్ అయింది. ఆ ఫోటోలో మృణాల్ ఠాకూర్ తన కాళ్ళకు మెట్టెలతో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లు ఇదేంటి మృణాల్ కి పెళ్లి కాలేదు కదా.. ఈ మెట్టెలు…