మృణాల్ ఠాకూర్… సీతారామం సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ మహారాష్ట్ర బ్యూటీ, మొదటి సినిమాతోనే మ్యాజిక్ క్రియేట్ చేసింది. హోమ్లీ లుక్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో పర్ఫెక్ట్ బాలన్స్ లో ఉండే మృణాల్… ఇటీవలే నానితో హాయ్ నాన్న సినిమా చేసింది. ఈ సినిమాలో… నానితో పోటీ అద్భుతంగా నటించి మెప్పించింది మృణాల్. మృణాల్ యాక్టింగ్ తో ఎమోషనల్ సీన్స్ లో ఏడిపించేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో మృణాల్ చేసిన పర్ఫార్మెన్స్ మరికొన్ని రోజులు…
మృణాల్ ఠాకూర్… ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సీతారామం సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ మహారాష్ట్ర బ్యూటీ, మొదటి సినిమాతోనే మ్యాజిక్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో సూపర్ 30, బాట్ల హౌజ్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న మృణాల్… అక్కడ అంతగా రాని క్రేజ్ ని తెలుగులో ఒక్క సినిమాతోనే తెచ్చుకుంది. సీతారామం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి మృణాల్ ఠాకూర్ అతిపెద్ద కారణం. తన యాక్టింగ్, క్యూట్ నెస్…