Vijay and Mrunal Dance in Kalyani Vachha Vachha Song goes Viral: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి అంటూ ప్రేక్షకులను, తన అభిమానులను ఖుషి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఈ మూవీ నుంచి రిలీజ్…