Dacoit : ట్యాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. ఈ మూవీపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని ప్రకటించి చాలా రోజులు అవుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అప్పుడెప్పుడో ప్రకటించిన ఈ మూవీ.. ఇంకా పూర్తి కాకపోవడంతో రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాలో శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఆమె మధ్యలో…
ప్రజంట్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ అంటే జనాలలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పుష్ప2’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టి, ఏకంగా రూ.1800 కోట్లు వసూలు చేసి దాదాపు ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేశాడు. జీనియస్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి సంచలనాలకి తెర లేపాడు. దీంతో అల్లు అర్జున్ తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక వరుస దర్శకులతో కమిట్ మెంట్ అయినన్నటికి…
Lochan Thakur : మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మృణాల్ ఠాకూర్… లేటెస్ట్ తెలుగు ఆడియన్స్ క్రష్. సీతారామం సినిమా, హాయ్ నాన్న ప్రమోషనల్ కంటెంట్ మృణాల్ ని యూత్ కి బాగా దగ్గర చేసాయి. హోమ్లీ లుక్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త డ్రెస్సులతో ఫోటో షూట్ చేసి ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అందుకే మృణాల్ పేరు సోషల్ మీడియాలో…
తమన్నా కు తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది. రీసెంట్ గా ఆమె నటించిన వెబ్ సిరీస్ “జీ కర్థ”అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. ఆ సిరీస్ లో ఈ అమ్మడు రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది..తమన్నా ఎప్పుడూ చేయని బోల్డ్ సీన్స్ ఈ వెబ్ సిరీస్ లో చేసింది. అలాగే ఆమె నటించిన మరొక కొత్త వెబ్‌సిరీస్ ‘లస్ట్ స్టోరీస్2′ ఈనెల…
బుల్లితెర నుంచి వెండితెర కు పరిచయమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో సీతారామం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను అందుకుంది.ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించి ఎంతగానో మెప్పించింది మృణాల్ ఠాకూర్.. తన అందం అభినయంతో అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే సీతారామం చిత్రం లో చూసిన ఈమెను ఆ తరువాత సోషల్ మీడియా లో ఆమె హాట్ ఫొటోస్ చూసి అందరూ ఒక్కసారి…
ఆ మధ్య ‘సీతారామమ్’లో ఎంతో సంప్రదాయంగా కనిపించి మురిపించిన మృణాల్ ఠాకూర్ ఈ మధ్య రెండంటే రెండు పీసుల గుడ్డ కట్టుకొని, బికినీగా చెప్పి మరీ రచ్చ చేసింది. “పుట్టినప్పుడూ బట్ట కట్టలేదు… అది పోయేటపుడు మరి వెంటరాదు…” అంటూ వేదాంతసారం వినిపిస్తోంది మృణాల్. కంటికి కనిపించే మనుషులు- కనిపించని వారి మనసులు వేరుగా ఉంటాయనీ అంటోంది మృణాల్. కొందరు మనుషులు మాటలతోనే మాయ చేస్తారని, అలాంటివారు చిత్రసీమలో తరచూ తారసపడుతూ ఉంటారన్న సత్యాన్ని చాటిచెబుతోంది అమ్మడు.…
‘సీతా రామం’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అందులో ‘సీత’ అలియాస్ ‘ప్రిన్సెస్ నూర్ జహాన్’ అందరికీ నచ్చింది. సీత రామం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ అన్నింటికన్నా పెద్ద కారణం మృణాల్ ఠాకూర్. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సీత పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ కి కనెక్ట్ అయ్యారు. చీరలో ఇంత అందం ఉందని నువ్వు కడితే కానీ తెలియలేదు సీత…