1 – దసరా హాలిడేస్ తో శనివారం, ఆదివారం వీకెండ్ కలిసి రావడంతో సినిమాలు ఏవి లేకపోవడంతో దేవర బుకింగ్స్ డీసెంట్ గా కనిపిస్తున్నాయి. 2 – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా సినిమా టీజర్ లాంచ్ ను విజయవాడలోని రాజ్ – యువరాజ్ థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసమే వరుణ్ తేజ్ విజయవాడ చేరుకున్నారు 3 – కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “క”. ఈ చిత్రంలోని…