మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న రిలిజ్ అయింది మిస్టర్ బచ్చన్. భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య రిలీజ్…