మాస్ మహారాజ రవితేజ, పీపుల్స్ మీడియా నిర్మాణంలో వస్తున్న చిత్రం MR. బచ్చన్. రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్స్ నటిస్తోంది. మాస్ రాజాకు మిరపకాయ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ గత చిత్రాలు నిరాశ పరచడంతో అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున�