ప్రస్తుతం టాలీవుడ్‌కి కొత్త దర్శకులు, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త హీరోలు వస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్, కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే చిత్రం వచ్చింది. అక్టోబర్ 4 న విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు మిస్టర్ సెలెబ్రిటీకి థియేటర్ల సంఖ్య కూడా పెంచారని నిర్మాత వెల్లడించారు. The Great Pre-Wedding Show: కొత్త…
పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతున్న ఈ మూవీ అక్టోబర్ 4న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్,…
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా నటించిన ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రానా దగ్గుబాటి ఈ ట్రైలర్ ను విడుదల చేశాడు. ఆర్‌పీ సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు.
Sudarshan Paruchuri’s Debut Film Mr Celebrity Releasing On October 4: ప్రస్తుతం కొత్త కాన్సెప్ట్ సినిమాలను ఆడియన్స్ ఎక్కువ ఆదరిస్తున్నారు. నవ తరం తీస్తున్న సినిమాలకు తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే పరుచూరి బ్రదర్స్ వారసుడు సుదర్శన్ పరుచూరి ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండురంగారావు నిర్మాతలుగా ఈ సినిమాను చందిన రవి కిషోర్ తెరకెక్కించారు. వరలక్ష్మీ…
Gajanana Song for Mr.Celebrity Movie: పరచూరి బ్రదర్స్ మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించగా ఈ సినిమా నుంచి ఓ పాటను రిలీజ్ చేశారు. వినాయక చవితి స్పెషల్‌గా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి ఓ హుషారైన దైవ భక్తితో కూడిన ఓ పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు…
Parachuri Brothers Grand Son Sudarshan Debuting with Mr.Celebrity Movie: సినీ పరిశ్రమలో స్టార్ల వారసులు కూడా ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం. ఒకప్పుడు కేవలం హీరోల వారసులు మాత్రమే హీరోలు అయ్యేవారు. కానీ మారిన ట్రెండ్ కి తగ్గట్టు హీరోల వారసులు మాత్రమే కాదు దర్శకులు, నిర్మాతల వారసులు హీరోలుగా మారడం, స్టార్లుగా ఎదుగుతున్న దాఖలాలు ఎక్కువ అయ్యాయి. అయితే హీరోల వారసులు దర్శకులు, నిర్మాతల వారసులు హీరోలుగా మారడం ఓకే కానీ రచయితల వారసులు…