Mr Bachchan vs Double iSmart Releasing on August 15: ప్రస్తుతం టాలీవుడ్ లో రాబోయే కొత్త సినిమాలపై అందరికీ ఆసక్తి నెలకొంది. 2024 ఏడాది రావలసిన బడా చిత్రాలలో ఐకాన్ సార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ పుష్ప మొదటి భాగం సినిమాకు సంబంధించి నేషనల్ అవార్డు కైవసం చేసుకోవడంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలు న�