Mr Bachchan Team Trims 13 Minutes from the Movie: రవితేజ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ అనే సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమాని విశ్వప్రసాద్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అవ్వాల్సి ఉంది అయితే �