‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా..’ ఇటీవలి కాలంలో ఈ పాట జనాలను ఓ ఊపు ఊపుతోంది. ఎక్కడ విన్నా ఇదే పాట మారుమోగుతోంది. సాయి శ్రీయ అనే వధువు పెళ్లి బరాత్‌లో చేసిన డ్యాన్స్‌తో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. సామాన్యులు మొదలు పలువురు ప్రముఖులు సైతం ఆమె డ్యాన్స్‌ను సోషల్ మీడియాలో కొనియాడారు. ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు, ఇప్పుడు పెళ్ళిల సీజన్ కావడంతో…